Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రధాని అపాయింట్ మెంట్

సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రధాని మన్మోహన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి వీరికి సమాచారం అందింది. రేపు ఉదయం 11.50 గంటలకు వీరు ప్రధానితో భేటీ కానున్నారు.

More Telugu News